ETV Bharat / state

తణుకులో రహదారులు, దుకాణాలు బంద్

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లాక్​డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. రహదారులపైకి ప్రజలెవ్వరూ రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా మారాయి.

lock down in tuni
తునిలో లాక్​డౌన్
author img

By

Published : Apr 12, 2020, 11:28 AM IST

Updated : Apr 12, 2020, 12:32 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లాక్​డౌన్​ కారణంగా వీధులన్నీ బోసిపోయాయి. పాలు, మందులు, నిత్యావసర దుకాణాలు మినహా మిగిలిన దుకాణాలు మూసివేయాలనే ఆదేశాల మేరకు అన్నీ మూతపడ్డాయి. రహదారులపైకి ప్రజలెవ్వరూ రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. పూర్తి బంద్ అమలులో ఉండటంతో పట్టణమంతా నిర్మానుష్యంగా మారింది.

ఇదీ చదవండి: 'ఈ నీళ్లు తాగితే.. కరోనా కంటే ముందు కలరా వస్తుందేమో!'

Last Updated : Apr 12, 2020, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.