రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ఉపాధి లేక తినడానికి తిండి లేక పెయింటర్స్ ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది గమనించిన నరసాపురంలోని లక్ష్మీ ప్రసన్న పెయింట్ షాపు యజమాని... పెయింటర్స్కు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. దివి సత్యన్ ఆధ్వర్యంలో 100 మంది పెయింటర్స్కు నిత్యావసరాలు, బియ్యం, కూరగాయలు అందజేశారు.
ఇవీ చూడండి...