ETV Bharat / state

వశిష్ట గోదావరిలో చిక్కుకున్న లంక గ్రామాలు

పశ్చిమ గోదావరి జిల్లాలో వశిష్ట నది ఉప్పొంగడంతో ఆచంట మండలంలోని లంక  గ్రామాలు జల దిగ్భంధలో చిక్కుకున్నాయి.

లంక గ్రామాలు
author img

By

Published : Aug 10, 2019, 4:43 PM IST

లంక గ్రామాలు

పశ్చిమ గోదావరి జిల్లాలో వశిష్ట నది ఉద్ధృతి పెరగడంతో ఆచంట మండలంలోని లంక గ్రామాలు జల దిగ్భంధలో చిక్కుకున్నాయి. భీమలపురం, పెదమల్లం మాచేనమ్మ ఆలయం ,ఏపీ టూరిజం ప్రాంగణాంలోకి వరద నీరు చేరింది. కొబ్బరి, అరటి కూరగాయల తోటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:దెబ్బతిన్న రహదారులకు టెక్నాలజీతో చెక్

Intro:Ap_Nlr_02_10_Dhonga_Arest_16lakhs_Swadhinam_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు శుభమస్తు షాపింగ్ మాల్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. గంటల వ్యవధిలోనే కేసు ఛేదించిన పోలీసులు, నిందితుడిని అరెస్టు చేస్తే 15.90 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ గోదాంలో అకౌంటెంట్ గా పనిచేసే మణీంద్రనే ఈ చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి షాపింగ్ మాల్ కు వచ్చిన మణీంద్ర బాత్రూంలోనే నక్కి దొంగతనం చేసినట్లు నగర డి.ఎస్.పి. శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. మాల్ లోని సీసీ కెమెరాలను పగలగొట్టు, లాకర్ లోని 16 లక్షల రూపాయలను దొంగలించాడు. చోరీకి పాల్పడిన దొంగ షాపింగ్ మాల్ నుంచి బయటికి వెళ్లే అవకాశం లేకపోవడంతో, బాత్ రూమ్ లోని ఎగ్జిట్ ఫ్యాన్ దగ్గర వస్త్రం కట్టు పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఉదయం షాపింగ్ మాల్ తెరిచే వరకు బాత్రూంలో నక్కి, పోలీసులు వచ్చి కేసు పరిశీలిస్తుండగా అందరి కళ్ళు కప్పి అక్కడ నుంచి జారుకున్నాడు. సిసి కెమెరాలను పరిశీలించిన పోలీసులు, దొంగను అదుపులోకి తీసుకొని 15.90 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
బైట్: శ్రీనివాసుల రెడ్డి, నగర డిఎస్పీ, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.