ETV Bharat / state

భాజపా రాష్ట్ర కార్యదర్శి కుటుంబాన్ని పరామర్శించిన కన్నా

పశ్చినగోదావరి జిల్లా చింతలపూడిలోని ఎన్నారై విభాగం భాజపా రాష్ట్ర కార్యదర్శి బొడ్డు శ్రీనివాసరావు కుటుంబాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నాలక్ష్మీనారాయణ పరామర్శించారు. ఇటీవలే శ్రీనివాసరావు తల్లి చనిపోయారు. ఈ నేపథ్యంలో కన్నా వారిని పరామర్శించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

భాజపా రాష్ట్ర కార్యదర్శి కుటుంబాన్ని పరామర్శించిన కన్నా
భాజపా రాష్ట్ర కార్యదర్శి కుటుంబాన్ని పరామర్శించిన కన్నా
author img

By

Published : Feb 4, 2020, 11:58 PM IST

భాజపా రాష్ట్ర కార్యదర్శి కుటుంబాన్ని పరామర్శించిన కన్నా

ఇదీ చూడండి:

రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం హామీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.