-
తెలుగు ప్రజలకు దేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలలా గుర్తింపు తెచ్చిన మహానుభావుడు శ్రీ నందమూరి తారకరామారావు గారు. ఆయన విగ్రహాలను ధ్వంసం చేయించి, ఆయన ఆనవాళ్ళు పెకిలించాలాని అనుకోవటం మూర్ఖత్వం, రాక్షస చర్య. pic.twitter.com/xZ9BMgyzWa
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) September 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">తెలుగు ప్రజలకు దేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలలా గుర్తింపు తెచ్చిన మహానుభావుడు శ్రీ నందమూరి తారకరామారావు గారు. ఆయన విగ్రహాలను ధ్వంసం చేయించి, ఆయన ఆనవాళ్ళు పెకిలించాలాని అనుకోవటం మూర్ఖత్వం, రాక్షస చర్య. pic.twitter.com/xZ9BMgyzWa
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) September 11, 2020తెలుగు ప్రజలకు దేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలలా గుర్తింపు తెచ్చిన మహానుభావుడు శ్రీ నందమూరి తారకరామారావు గారు. ఆయన విగ్రహాలను ధ్వంసం చేయించి, ఆయన ఆనవాళ్ళు పెకిలించాలాని అనుకోవటం మూర్ఖత్వం, రాక్షస చర్య. pic.twitter.com/xZ9BMgyzWa
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) September 11, 2020
పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగు ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహానుభావుడు నందమూరి తారకరామారావు అని చంద్రబాబు కొనియాడారు. అలాంటిది ఆయన విగ్రహాలు ధ్వంసం చేయించి ఆనవాళ్లు పెకిలించాలనుకోవడం మూర్ఖత్వమని... రాక్షస చర్య అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ధ్వంసమైన విగ్రహం ఫొటోలను ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి
ఆ హామీ ఇస్తే రాజీనామాకు సిద్ధం... మంత్రులకు వైకాపా ఎంపీ సవాల్