ETV Bharat / state

జంగారెడ్డిగూడెంలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు - inter state thief arrested in kadapa latest news

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వీపు వెంకటేష్ అనే అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. రెండేళ్ల కిందట పట్టణంలోని రెండు ఇళ్లలో దొంగిలించిన బంగారాన్ని విక్రయిస్తుండగా... అనుమానం వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో 40కిపైగా కేసులు ఉన్నట్టు సీఐ నాగేశ్వరనాయక్ తెలిపారు.

inter state thief was arrested in jangaraddy police station in kadapa
జంగారెడ్డిగూడెంలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు..
author img

By

Published : Jan 23, 2020, 10:57 PM IST

జంగారెడ్డిగూడెంలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

జంగారెడ్డిగూడెంలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

ఇదీ చదవండి:

కడపలో ఇసుక అక్రమ రవాణా... 7 ట్రాక్టర్లు సీజ్​

Intro:AP_TPG_23_23_DONGA_ARREST_VO_AP10088
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వీపు వెంకటేష్ అంతర్రాష్ట్ర దొంగ ను పోలీసులు అరెస్ట్ చేశారు రెండేళ్ల క్రితం పట్టణంలో రెండు ఇళ్లలో దొంగలించిన బంగారాన్ని విక్రయిస్తున్న డగా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామన్నారు ముద్దాయి పై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 40కిపైగా పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నట్లు తెలిపారు నిందితుల వద్ద 5 కాసులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వర నాయక్ వెల్లడించారు


Body:దొంగ అరెస్ట్


Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.