ETV Bharat / state

నిఘా పెట్టారు.. 130 కేజీల గంజాయిని పట్టారు - గంజాయి

విశాఖ నుంచి రైలులో గంజాయిని రవాణా చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను నిడదవోలు పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో నూట ముఫ్పై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అక్రమ రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.

నిఘా పెట్టారు..130 కేజీల గంజాయిని పట్టారు
author img

By

Published : Sep 25, 2019, 3:45 PM IST

నిఘా పెట్టారు..130 కేజీల గంజాయిని పట్టారు

విశాఖపట్నం ఏజెన్సీ నుంచి తమిళనాడుకు రైళ్లలో గంజాయిని రవాణా చేస్తున్న ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. చిన్న చిన్న మూటలుగా కట్టి ఆరుగురు సభ్యులతో కూడిన ముఠా గంజాయిని తరలిస్తుండగా నిడదవోలు పోలీసులు తనిఖీ నిర్వహించారు. వారి నుంచి 130 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఆళ్ల శ్రీనివాసరావు, పోతు శీను, శివ, ఉప్పులయ్య, ఇళ్ల శ్రీను, దుర్గాప్రసాద్ అనే వ్యక్తులు ఉన్నారు. వీరంతా విశాఖపట్నం, తర్పూ గోదావరి జిల్లాలకు చెందినవారు. ఈ వ్యవహారానికి సంబంధించి.. రాజమండ్రి వాసి జెర్రిపోతుల రమణమ్మది కీలక పాత్ర అని డీఎస్పీ రాజేశ్వరరెడ్డి తెలిపారు. రమణమ్మతో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వెల్లడించారు.

ఇదీ చూడండి:

భార్య కాపురానికి రావటం లేదని భర్త బలవన్మరణం !

Intro:AP_TPT_31_25_iit _water recycling_AVB_pkg_AP10013 తిరుపతి ఐ ఐఐ టి ప్రాంగణంలో లో వ్యర్థ నీటిని మంచినీరుగా మార్చుకుని వినియోగించుకుని నీటి సమస్యను పరిష్కరించుకుంటున్నారు.

Body:చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలో తిరుపతి ఐఐ ఐ టి ప్రాంగణంలో వ్యర్థపు నీటిని మంచినీరుగా మారుస్తూ గార్డెన్ లు మరుగుదొడ్ల వాడకానికి వినియోగిస్తున్నారు. ఏర్పేడు సమీపంలో నూతన ప్రాంగణంలో స్త్రీ, పురుషులకు సంబంధించిన నాలుగు వసతి గృహాలు, క్యాంటీన్లు నుంచి వచ్చే వ్యర్ధపు నీటిని ఎస్ టి పి టెక్నాలజీ తో శుద్ధి చేస్తున్నారు. వివిధ దశల్లో శుభ్ర పరుస్తూ మంచినీటిగా మారుస్తున్నారు. రోజుకు ఒక లక్ష 50 వేలు లీటర్ల నీటిని మంచినీరుగా తయారు చేసుకుంటూ వినియోగంలోకి తీసుకొస్తున్నారు. ఫలితంగా ప్రాంగణంలో నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటారు.

Conclusion:తిరుపతి ఐటీలో రీసైక్లింగ్ విధానంతో నీరు ఆదా, ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, శ్రీకాళహస్తి, 8008574559.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.