పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. 15 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, నిల్వచేసిన గోదాంను సీజ్ చేశారు. పక్క సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసిన బొర్ర శ్రీనివాస్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి