ETV Bharat / state

వర్షాలతో నీట మునిగిన పంటలు - eluru

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా పడుతున్న వానలతో పంట పొలాలు నీటమునిగాయి.

పంటపొలాలు
author img

By

Published : Jul 28, 2019, 10:44 PM IST

వర్షాలతో నీటమునిగిన పంటలు

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో పంట పొలాలు నీట మునిగాయి. వానలతో అన్నదాతలు ముమ్మరంగా నాట్లు వేస్తుంటే.... వాన నీటితో వేసిన నాట్లు నీట మునగటం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి

పట్టపగలే చోరీ... ఇంట్లో జనం ఉండగానే చేతివాటం!

Intro:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీ వృక్షాలుకూడా నెలకోరుగుతున్నాయి. ముంచంగిపుట్టు మండలo లో గల రుడకోట నుంచి కుమాడా మార్గ మధ్య లో భారీ వృక్షం పడి రాక పోకలు నిలిచిపోయావి.Body:చెట్టు పడిన విషయం తెలుసుకున్న రుడకోట si దీనబంధు స్పందించి పోలీసుల సిబ్బంది తో భారీ వృక్షాన్ని రహదారి పై నుంచి తొలగించారు.Conclusion:ఒక వైపు భారీ వర్షం మరో వైపు మావోయిస్టు ల అమరవీరుల వారోత్సవాలు మధ్య సాహసించి చెట్టు తొలగించి రాకపోకలను సుగమం చేయాడo పై ఆ ప్రాంతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.