ETV Bharat / state

మన్యంలో భారీ వర్షం.. పొంగుతున్న వాగులు - agency

పశ్చిమగోదావరి జిల్లా మన్యంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది. వరదనీటితో.. కొండవాగులు పొంగుతున్నాయి.

పొంగుతున్న వాగులు
author img

By

Published : Jul 21, 2019, 4:58 AM IST

మన్యంలో భారీ వర్షం.. పొంగుతున్న వాగులు

పశ్చిమగోదావరి జిల్లా మన్యాన్ని.. భారీ వర్షం తడిపి ముద్ద చేసింది. బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం పడింది. కొండవాగులు జలకళను సంతరించుకుని... పొంగిపొర్లుతున్నాయి. జల్లేరు, బైనేరు వాగులకు భారీగా వరద నీరు రాగా.. రోడ్లపైకి వచ్చాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇది కూడా చదవండి

'స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షమే లేకుండా చేయాలి'

Intro:ap_knl_72_20_test_file_ab_ap10053

కర్నూలు జిల్లా ఆదోని టెస్ట్ ఫైల్ పంపించను.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.