ETV Bharat / state

విద్యార్థినీల కిడ్నాప్... పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం... - పశ్చిమగోదావరి జిల్లా

పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి ఇంటికి రాలేదు.. ఏమైందో తెలియదు..ఎక్కడ ఉన్నారో జాడలేదు.. స్కూలు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే... మీ పిల్లలు అసలు ఆ రోజు స్కూలు​కే రాలేదు అంటున్నారు.. అయోమయంలో పడ్డ తల్లిదండ్రులు పోలీసులును ఆశ్రయించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా  రాఘవాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం రేపుతున్న విద్యార్థినీల కిడ్నాప్
author img

By

Published : Sep 5, 2019, 10:26 AM IST

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన పగడం ఐశ్వర్య ఎనిమిదో తరగతి స్థానిక శాంతినికేతన్ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. స్కూలు దగ్గర కుమార్తెను వదిలి విధులకు వెళ్లినట్లు తండ్రి చెపుతున్నాడు. అలాగే... మరో ఇద్దరు విద్యార్థులూ స్కూలుకనే వెళ్లి ఆచూకి లేరు. ఆందోళను గురైన తల్లిదండ్రులు చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు విద్యార్థులను ఆటోలో తీసుకెళ్లినట్లు గ్రామంలో కొంతమంది చూసినట్లు చెపుతున్నారు. ఎస్సై క్రాంతి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Intro:AP_RJY_86_04_Vepa_Chettu_Nundi_Palu_PKG_AP10023 ETV Contribyutar: Satyanarayana(RJY CITY) RAJAMAHENDRAVARAM. ( ) వేప చెట్టుకి పాలు కారడంతో భక్తులు అక్కడికి చేరుకుని వేప చెట్టు కి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడలేదని వేప చెట్టుకు పాలు కారడం చాలా ఆశ్చర్యం వేసుకుని వస్తుందని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం సంపత్ నగర్ గ్రామంలో వేప చెట్టుకు పాలు రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు చూడడానికి తరలివస్తున్నారు ఆ గ్రామ ప్రజల కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు VO1: వీర బ్రహ్మం గారు చెప్పినట్టు వేప చెట్టు పై పాలు లు వస్తున్నాయని అక్కడ ఉన్న భక్తులు చెప్పారు .చెట్టుకు పాలు కారడం ముందు ఎన్నడూ లేదని అన్నారు. VO2: ఈ వేప చెట్టుకు పాలు కారడం అనేది ఇక్కడ దేవత నిలిచిందని గూడి లేదా పందిరిలో కట్టాలని దుర్గాదేవి చెప్పిందని భక్తులు అంటున్నారు . VO3: ఈ పాలు కారడం నిన్న మధ్యాహ్నం నుంచి మొదలైందని అక్కడ ఉన్న రైతులు అంటున్నారు ఇలా పాలు రావడం అనేది ఎన్నడు చూడలేదని అక్కడున్న గ్రామ పెద్దలు అంటున్నారు. byts స్థానికులు

Body:AP_RJY_86_04_Vepa_Chettu_Nundi_Palu_PKG_AP10023

Conclusion:AP_RJY_86_04_Vepa_Chettu_Nundi_Palu_PKG_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.