పశ్చిమగోదావరి జిల్లా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు..
- ఉంగుటూరు మండలం నీలాద్రిపురం సర్పంచిగా 3 ఓట్లతో విజయం
- గణపవరం మండలం వాకపల్లి సర్పంచిగా ఆదిమూలం విజయం
- నిడమర్రుమండలం గుణపర్రు సర్పంచిగా కూనపరాజు వెంకట సత్యనారాయణ రాజు విజయం
- గణపవరం మండలం వెలగపల్లి సర్పంచిగా దద్దనాల శ్రీనివాస రావు గెలుపు