ETV Bharat / state

దొంగనోట్ల కేసులో ఇద్దరు అరెస్ట్ - పశ్చిమగోదావరిలో దొంగనోట్ల ముఠా అరెస్ట్

దొంగనోట్ల కేసులో తణుకు పోలీసులు ఇద్దరని అరెస్ట్ చేశారు. వారి నుంచి 2వేల రూపాయిల దొంగనోట్లు 5, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరంగి గ్రామానికి చెందిన ముజిబుర్ రెహ్మాన్, విశాఖకు చెందిన అబ్దుల్​గా గుర్తించారు. వీరిద్దరు పెరవరి కూడలిలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే మరో వ్యక్తి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

fake notes persons arrested in west godavari
దొంగనోట్ల కేసులో ఇద్దరు అరెస్ట్
author img

By

Published : Dec 31, 2019, 11:24 PM IST

Intro:సెంటర్: తణుకు, జిల్లా: పశ్చిమ గోదావరి,
రిపోర్టర్: ఎం. వెంకటేశ్వరరావు,
కెమెరా: ఎం. వెంకటేశ్వరరావు,
ఐటమ్:దొంగ నోట్ల మారుస్తున్న ఇద్దరు అరెస్టు
AP_TPG_14_31_FAKE_NOTES_ARREST_AV_AP10092
( ) దొంగ నోట్లు మారుస్తున్న కేసులో ఇద్దరు నిందితులను పశ్చిమగోదావరి జిల్లా తణుకు గ్రామీణ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రెండు వేల రూపాయల దొంగనోట్లు 5, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. Body:తూర్పు గోదావరి జిల్లా కోరంగి గ్రామానికి చెందిన ముజిబుర్ రెహ్మాన్, విశాఖపట్నం జిల్లా చోడవరానికి చెందిన అబ్దుల్ రహమాన్లు పెరవలి కూడలి లో కార్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. .Conclusion:వారి వద్ద రెండు వేల రూపాయల దొంగనోట్లు 5 లభ్యం కావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరూ కాక మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.