పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలంలో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టుల భర్తీకి అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 23 ఖాళీలకు 56 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 41 మంది హాజరయ్యారు. ఎంపీడీవో శ్రీదేవి, ఎంఈఓ బుధవాస్, గ్రామీణాభివృద్ధి విస్తరణాధికారి బలరాం ఆధ్వర్యంలో మౌఖిక పరీక్షలు జరిగాయి. ఎంపికైన వారికి లేఖలు పంపుతామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి..