మాజీ మంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన వీడియో ద్వారా స్పష్టం చేశారు. తన మిత్రుని ద్వారా తనకు వైరస్ సోకిందని.. తన కుటుంబ సభ్యులు ఎవరికీ కొవిడ్ సోకలేదని తెలిపారు.
నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. కరోనా సోకితే భయపడవలసిన అవసరం లేదు. వైరస్ సోకకుండా.. భౌతిక దూరం పాటించి.. మాస్క్ ధరించాలని సూచించారు. వీలైనంత వరకూ కారులో ప్రయాణించవద్దని అన్నారు.
- పైడికొండల మాణిక్యాలరావు
ఇదీ చూడండి..