ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏలూరు గ్రామీణ మండలం లంక గ్రామాలకు చెందిన ప్రజలు విరాళాలు పోగు చేసి.. రూ. 4.02 లక్షలు అందించారు. స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరికి ఇందుకు సంబంధించిన చెక్కును అందజేశారు. కరోన వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వీటిని అధిగమించడానికి అంతా సహకరించాలని కోరారు. లంక గ్రామాల ప్రజల సహకారం అందరికి స్ఫూర్తి కావాలన్నారు.
ఇవీ చూడండి...