ETV Bharat / state

ఎన్నికల ప్రచారంలో పార్టీల జోరు - TDP

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఉంగుటూరు నియోజకవర్గంలో తెదేపా, వైకాపాలు ఒకరికి ఒకరు పోటీ పడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఎన్నికల ప్రచారంలో పార్టీల జోరు
author img

By

Published : Mar 27, 2019, 5:32 PM IST

ఎన్నికల ప్రచారంలో పార్టీల జోరు
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో తెదేపా, వైకాపాలు ఒకరికి ఒకరు పోటీ పడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుమండలంలోని నల్లమాడు, కొత్తగూడెం, గోపినాధపట్నంతదితరగ్రామాల్లోపర్యటించి ఓట్లను అభ్యర్థించారు. వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలు అవుతుందని విమర్శించారు. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు అక్కుపల్లి గోకవరం, తిమ్మాయపాలెంతో పాటు పలుగ్రామాలలో పర్యటించి ఓటర్లను అభ్యర్థించారు.జగన్మోహన్ రెడ్డితోనే రాజన్న రాజ్యం వస్తుంది అన్నారు. ఐదేళ్ళ తెలుగుదేశం పాలనలో అవినీతి, రౌడీయిజం పెరిగిపోయిందన్నారు.

ఇవి చదవండి

ఎన్నికల ప్రచార పర్వం... వినూత్న రీతిలో అభిమానం!

Intro:ప్రచారంలో దూసుకుపోతున్న తెదేపా, వైకాపా
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉంగుటూరు నియోజకవర్గం లో తెదేపా వైకాపాలు ప్రసాదములు ఒకరికి ఒకరు పోటీ పడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు బుధవారం ఉంగుటూరు మండలం లోని నల్లమాడు, కొత్త గూడెం, గోపినాధపట్నం, గొల్లగూడెం, రామచంద్రపురం, గోపాల పురం గ్రామాలలో పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలు అవుతుందని గన్ని వీరాంజనేయులు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి తో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు పాదరసం గా అందుతాయని పేర్కొన్నారు. ఈయనతో పాటు ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు తనయుడు రాం జి కూడా
ప్రచారంలో పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు.

ఉంగుటూరు నియోజవర్గ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు బుధవారం కైకరం అక్కుపల్లి గోకవరం, తిమ్మాయపాలెం గోపినాధపట్నం కొత్తగూడెం గోపరాజు పాడు గ్రామాలలో పర్యటించి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తోనే రాజన్న రాజ్యం వస్తుంది అన్నారు. ఐదేళ్ళ తెలుగుదేశం పాలనలో అవినీతి , రౌడీయిజం పెరిగిపోయిందన్నారు.

Body:ఉంగుటూరు

Conclusion:9493990333

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.