ETV Bharat / state

భీమవరంలో యువ క్రీడాకారుల మధ్య ఉత్కంఠ పోరు

ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2019 క్రికెట్ పోటీలు భీమవరం కేజీఆర్​ఎల్ కళాశాల మైదానంలో హోరాహోరీగా సాగుతున్నాయి. యువ క్రీడాకారులు నువ్వా-నేనా అన్నట్లు పోటాపోటీగా తలపడుతున్నారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/24-December-2019/5479602_766_5479602_1577198745888.png
భీమవరంలో ఏడో రోజుకు చేరుకున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్
author img

By

Published : Dec 24, 2019, 11:26 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2019 క్రికెట్ పోటీలు ఏడో రోజుకు చేరుకున్నాయి. స్థానిక కేజీఆర్ఎల్ కళాశాల మైదానంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మొదటి మ్యాచ్​లో భీమవరం డీఎన్ఆర్ డిగ్రీ కళాశాల-తణుకు ఎంసీఎస్ డిగ్రీ కళాశాల జట్ల మధ్య పోటా పోటీగా సాగిన మ్యాచ్​లో ఎంసీఎస్ కళాశాల విజయాన్ని అందుకుంది. రెండో మ్యాచ్​లో పెనుగొండ ఎస్​వీకేపీ అండ్ కేఎస్ రాజు కళాశాల-నరసాపురం శ్రీ వై.ఎన్ డిగ్రీ కళాశాల జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా కొనసాగిన ఈ మ్యాచ్​లో శ్రీ వై.ఎన్ కళాశాల జట్టు రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

భీమవరంలో ఏడో రోజుకు చేరుకున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్

ఇదీ చూడండి: భీమవరంలో ఉత్కంఠ భరితంగా ఈనాడు క్రికెట్ పోటీలు

Intro:రిపోర్టర్: జి .సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా: పశ్చిమగోదావరి
ఫైల్ నేమ్:Ap_Tpg_41_24_bvm_Attn_Eenadu_Cricket_7thDay_Ap10087_HD
మొబైల్ :9849959923
యాంకర్ :పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లోని కే జి ఆర్ ఎల్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2019 క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. 7వరోజు మొదటి మ్యాచ్ డి ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల భీమవరం కి ఎం సి ఎస్ డిగ్రీ కళాశాల తణుకు జట్ల మధ్య హోరాహోరీగా సాగింది . ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన డిఎన్నార్ కళాశాల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. 65 పరుగుల విజయలక్ష్యంతో ఎం సి ఎస్ కళాశాల బరిలోకి దిగి 6.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది . రెండో మ్యాచ్ ఎస్ వి కె పి అండ్ కె ఎస్ రాజు కళాశాల పెనుగొండ కి, శ్రీ వై ఎన్ డిగ్రీ కళాశాల నరసాపురం చెట్లమధ్య కొనసాగింది . ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ వి కె పి అండ్ కె ఎస్ రాజు కళాశాల జట్టు 10 ఓవర్లలో 44 పరుగులు చేసింది 45 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన శ్రీ వై ఎన్ కళాశాల జట్టు రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది . మూడో మ్యాచ్ శ్రీ వాసవి డిగ్రీ కళాశాల తాడేపల్లిగూడెం, శ్రీరామ డిగ్రీ కళాశాల జట్టు తణుకు జట్ల మధ్య హోరాహోరీగా సాగుతుంది.ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఈ మ్యాచ్లు కొనసాగుతున్నాయి.

Body:రిపోర్టర్: జి .సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా: పశ్చిమగోదావరి
ఫైల్ నేమ్:Ap_Tpg_41_24_bvm_Attn_Eenadu_Cricket_7thDay_Ap10087_HD
మొబైల్ :9849959923

Conclusion:రిపోర్టర్: జి .సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా: పశ్చిమగోదావరి
ఫైల్ నేమ్:Ap_Tpg_41_24_bvm_Attn_Eenadu_Cricket_7thDay_Ap10087_HD
మొబైల్ :9849959923

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.