ETV Bharat / state

భీమవరంలో ఉల్లాసంగా ఈనాడు క్రికెట్ పోటీలు - భీమవరంలో ఉల్లాసంగా ఈనాడు క్రికెట్ పోటీలు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కేజీఆర్ఎల్ కళాశాల క్రీడా మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు సందడిగా సాగాయి.

eenadu cricket  league at bhimavaram
క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులు
author img

By

Published : Dec 29, 2019, 12:58 PM IST

భీమవరంలో ఉల్లాసంగా ఈనాడు క్రికెట్ పోటీలు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కేజీఆర్ఎల్ కళాశాల క్రీడామైదానంలో ఈనాడు పోటీలు ఉల్లాసంగా జరిగాయి. మొదటి మ్యాచ్ భీమవరం ఎస్ఆర్​కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల, భీమవరం ఇని​స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల జట్ల మధ్య హోరాహోరీగా జరుగగా... ఎస్ఆర్​కెఆర్ కళాశాల జట్టు విజయం సాధించింది.

రెండవ మ్యాచ్ నరసాపురం శ్రీ వైఎన్ డిగ్రీ కళాశాల ,తణుకు ఎంసీఎస్ డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరుగగా.... శ్రీ వైఎన్ డిగ్రీ కళాశాల జట్టు గెలిచింది. మూడవ మ్యాచ్ భీమవరం కేజీర్ఎల్ కాలేజ్ ఆఫ్ పీజీ కోర్సెస్, భీమవరం కేజీర్ఎల్ ఫార్మసీ కళాశాల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా సాగగా... కేజీర్ఎల్ కాలేజ్ ఆఫ్ పీజీ కోర్సెస్ జట్టు విజయం సాధించింది.

ఇదీ చూడండి

ఏలూరులో ముగిసిన 'ఈనాడు' క్రికెట్ పోటీలు

Intro:రిపోర్టర్: జి .సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ : Ap_Tpg_41_28_bvm_Attn_Eenadu_Cricket_11thDay_Ap10087
మొబైల్: 9849959923
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కే జి ఆర్ ఎల్ కళాశాల క్రీడామైదానంలో స్ప్రైట్ ప్రెజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు సందడిగా సాగుతున్నాయి. ఆటగాళ్ళు తమ జట్టు విజయం కోసం పట్టుదలతో కృషి చేస్తున్నారు
. మొదటి మ్యాచ్ ఎస్ ఆర్ కె ఆర్ ఇంజినీరింగ్ కళాశాల భీమవరానికి, భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల పెన్నాడ జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్లో ఎస్ ఆర్ కె ఆర్ కళాశాల జట్టు విజయం సాధించింది . రెండవ మ్యాచ్ శ్రీ వై ఎన్ డిగ్రీ కళాశాల నరసాపురం, ఎం సి ఎస్ డిగ్రీ కళాశాల తనుకు జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్లో శ్రీ వై ఎన్ డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. మూడవ మ్యాచ్ కే జి ఆర్ ఎల్ కాలేజ్ ఆఫ్ పీజీ కోర్సెస్ భీమవరానికి , కే జి ఆర్ ఎల్ ఫార్మసీ కాలేజ్ భీమవరానికి మధ్య పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. మొదట మొదట బ్యాటింగ్ కు దిగిన కే జి ఆర్ ఎల్ కాలేజ్ ఆఫ్ పీజీ కోర్సెస్ భీమవరం జట్టు నిర్ణీత ఓవర్లలో 59 పరుగులు చేసింది. 60 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేసీఆర్ ఎల్ ఫార్మసీ కళాశాల జట్టు 55 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో
కే జి ఆర్ ఎల్ కాలేజ్ ఆఫ్ పీజీ కోర్సెస్ భీమవరం జట్టు విజయం సాధించింది.

Body:రిపోర్టర్: జి .సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ : Ap_Tpg_41_28_bvm_Attn_Eenadu_Cricket_11thDay_Ap10087
మొబైల్: 9849959923

Conclusion:రిపోర్టర్: జి .సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ : Ap_Tpg_41_28_bvm_Attn_Eenadu_Cricket_11thDay_Ap10087
మొబైల్: 9849959923

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.