పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఆలయ ప్రత్యేక దర్శన టికెట్లలో అక్రమాలు జరిగాయని భక్తులు ఆరోపించారు. దర్శన టికెట్ల సొమ్మును సిబ్బంది జేబుల్లో వేసుకుంటున్నారని భక్తులు ఆరోపించారు. సిబ్బంది రుసుము తీసుకుని టికెట్లు ఇవ్వకుండా దర్శనానికి పంపారని తెలిపారు. టికెట్లు అడిగినందుకు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని తెలిపారు.
ఇదీ చదవండి: TTD: సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తితిదే