ఇదీ చదవండి
పశ్చిమగోదావరిలో 350 డమ్మీ ఈవీఎంలు స్వాధీనం - evs
పశ్చిమగోదావరి జిల్లాలో డమ్మీ ఈవీఎంలు కలకలం సృష్టించాయి. కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా భారీ స్థాయిలో డమ్మీ ఈవీఎంలను గుర్తించారు.
పశ్చిమగోదావరిలో 350 డమ్మీ ఈవీఎంలు స్వాధీనం
పశ్చిమగోదావరి జిల్లాలో డమ్మీ ఈవీఎంలు కలకలం సృష్టించాయి. కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా భారీ స్థాయిలో డమ్మీ ఈవీఎంలను గుర్తించారు. టీఎస్ 8 యూడీ 4408 నంబరు గల వాహనంలో.... 350 డమ్మీ ఈవీఎంలను పట్టుకున్నారు. వీటిని హైదరాబాద్ నుంచి విశాఖ తరలిస్తున్నట్టు గుర్తించారు. పట్టుబడిన డమ్మీ ఈవీఎంలను జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయానికి తరలించారు.
ఇదీ చదవండి
Intro:ap_tpg_83__3_ratnalammaalayamlopujalu_ab_c14
Body:రత్న రామాలయంలో మండల పూజలు బుధవారం నిర్వహించారు ఆలయ ప్రతిష్ట జరిగి నలభై రోజులు పూర్తయిన సందర్భంగా మండల పూజలు బుధవారం నిర్వహించారు పలు నదుల జలాలతోపాటు పలు రకాలైన రసాలతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు గ్రామానికి చెందిన పలువురు ప్రత్యేక పూజల అనంతరం అభిషేకాలు నిర్వహించి అమ్మవారి అలంకరణ చేశారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలు రకాలైన ద్రవాలతో అభిషేకాలు నిర్వహించారు ఆలయ అర్చకులు ఆలయ సిద్ధాంతి సంయుక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారుL
Conclusion:

Last Updated : Apr 3, 2019, 6:47 PM IST