పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని హిందూ యువజన సంఘం, అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో సాంస్కృతిక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అజయ్ కుమార్, లోహిత అంజలి కూచిపూడి నృత్య ప్రదర్శన, హుస్సేన్ భరతనాట్యం కళాభిమానులను ఆకట్టుకున్నాయి. కలలు సమాజ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఉన్నాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏలూరులో నిర్వహించే సంస్కృతి కార్యక్రమాలకు ఆడిటోరియం నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఇదీ చదవండి: వర్షం పడితే నిలబడే పాఠాలు వినాలి..!