పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాల మైదానంలో... 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్లు ముగిశాయి. చివరి సెమీ ఫైనల్ మ్యాచ్లో డీపాల్ డిగ్రీ కళాశాల జట్టుపై, సీఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది. 2020 జనవరి 2న ఆశ్రం వైద్య విద్య కళాశాలలో జరిగే ఫైనల్ మ్యాచ్కు సీఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల జట్టు అర్హత సాధించింది.
ఇదీ చదవండి: