పాలకొల్లులో పాలూరి పాపారావు అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా.. 11 మంది క్రికెట్ బెట్టింగులు కడుతున్నారని పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని లక్ష రూపాయల నగదు, 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.. టైలరింగ్ పేరుతో షాపు తెరిచి క్రికెట్ బెట్టింగులు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జిల్లాలో పాలకొల్లు, భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ మాఫియాలు క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తుండగా గతంలో పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: