పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిన్న మొన్నటి వరకు గ్రీన్ జోన్ గా ఉన్న ఉండ్రాజవరం మండలంలోని 4 గ్రామాల్లో.. 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెరవలి మండలంలోని ఒకే గ్రామంలో 3 పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది.
సమీపంలోని పెనుగొండ, తాడేపల్లిగూడెంలో ముందుగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తణుకు పట్టణంలో అధికారులు అప్రమత్తమై కట్టడి చర్యలు చేపట్టారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగిటివ్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీ చదవండి: