సీఏఏకు వ్యతిరేకంగా జంగారెడ్డిగూడెంలో ఆందోళన - caa against rally
సీఏఏకు వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్, వామపక్షాలు సంయుక్తంగా ఆందోళన చేశాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని నిరసనకారులు పేర్కొన్నారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.