ETV Bharat / state

'మైదుకూరు బాలికల వసతి గృహంలో కూలిన ప్రహరీ' - kadapa district

అధికారుల నిర్లక్ష్యం వల్ల మైదుకూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో పాత ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది.

'మైదుకూరు బాలికల వసతి గృహంలో కూలిన ప్రహరీ'
author img

By

Published : Sep 20, 2019, 11:13 PM IST

'మైదుకూరు బాలికల వసతి గృహంలో కూలిన ప్రహరీ'

కడప జిల్లా మైదుకూరు పురపాలక లక్ష్మీనరసింహ స్వామి దర్గా సమీపంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో పాత ప్రహరీ గోడ కూలింది. ఏడాది కిందట హాస్టల్​లో నూతన ప్రహరీ గోడ నిర్మించారు. ఆ తర్వాత పాత ప్రహరీ తొలగించాల్సిన అధికారులు విస్మరించారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పాఠశాల ప్రాంగణంలోకి నీరు చేరి.. ఒక్కసారిగా ప్రహరీతో పాటు విద్యుత్తు స్తంభం కూలిపోయింది. విద్యార్థులంతా పాఠశాలకు వెళ్లిన తర్వాత ప్రహరీ కూలటంతో పెను ప్రమాదం తప్పింది.

ఇదీ చూడండి: 'విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు'

Intro:తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులోని జెడ్ పీ ఎచ్ ఎస్ పాఠశాలలో సీఎం కప్ కోసం విద్యార్థుల ఎంపిక

Body:తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని జెడ్ పీ ఎచ్ ఎస్ పాఠశాలలో సీఎం కప్ కోసం విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గం లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. కబడ్డీ,ఖొఖో ఆటలు ఆడటానికి అర్హులైన వారిని తీసుకుంటున్నారు. దాదాపు 12మంది నిష్ణాతులైన పి.టిల ఆధ్వర్యంలో ఈ ఎంపిక కొనసాగుతోంది.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.