తణుకులో కోడిపందాల బరులపై పోలీసుల దాడులు - attacks on cock fight places police in tanuku
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పరిధిలోని కోడిపందాల బరులపై పోలీసులు దాడులు చేశారు. మండలంలోని తేతలి,దువ్వ, మండపాక, వేల్పూర్ గ్రామాల్లో పందాలకు చదును చేసిన స్థలాన్ని పనికి రాకుండా చేశారు. కొంతమందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. బరులను ఏర్పాటు చేస్తున్న వారికి రెవెన్యూ అధికారుల సమక్షంలో అవగాహన కల్పించారు. కోడిపందాల నిర్వహణకు స్థలాలు అద్దెకిచ్చే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తణుకులో కోడిపందాల బరులపై పోలీసుల దాడులు
By
Published : Jan 8, 2020, 11:34 PM IST
|
Updated : Jan 9, 2020, 12:00 AM IST
.
తణుకులో కోడిపందాల బరులపై పోలీసుల దాడులు
.
తణుకులో కోడిపందాల బరులపై పోలీసుల దాడులు
Intro:సెంటర్: తణుకు, జిల్లా: పశ్చిమ గోదావరి, రిపోర్టర్: ఎం. వెంకటేశ్వరరావు, కెమెరా: ఎం. వెంకటేశ్వరరావు, ఐటమ్: కోడి పందాల బరుల ధ్వంసం AP_TPG_13_08_COCK_FIGHT_BARULU_DVAMSAM_AB_AP10092 ( ) పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పోలీస్ సర్కిల్ పరిధిలో కోడి పందాల బరులు సిద్ధం చేసిన వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. Body:తణుకు మండలం తేతలి, దువ్వ, మండపాక, వేల్పూర్ గ్రామాల్లో కోడి పందేల బరులను పరిశీలించారు. కోడి పందాల నిర్వహణకు అనువుగా చదువు చేసిన బరులను దగ్గరుండి చేయించారు చదును భూమిని పారలతో తవ్వించి పందాల నిర్వహణకు పనికిరాకుండా చేయించారు. బరులను సిద్ధం చేస్తున్న వారికి పోలీసులు రెవెన్యూ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. Conclusion:బరులు సిద్ధం చేసిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతోపాటు, కోడి పందాల నిర్వహణకు, బరులకు స్థలాలు అద్దెకిచ్చే వారికి నోటీసులు జారీ చేస్తున్నామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు కోడి పందాలు నిర్వహించే వారిని అడ్డుకోవడానికి గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులతో కమిటీ నియమించామన్నారు. కోడి పందాలు నిర్వహిస్తే సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. బైట్: ప్రసాద్, తణుకు తాసిల్దార్