ETV Bharat / state

CM Jagan visiting Polavaram: ఈ నెల 14న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్! - పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్ న్యూస్

ముఖ్యమంత్రి జగన్(cm jagan) ఈ నెల 14వ తేదీన పోలవరం ప్రాజెక్టును(polavaram project) సందర్శించనున్నట్టు తెలుస్తోంది. ప్రాజెక్టు పనులు, ఎగువ కాఫర్ డ్యామ్ కారణంగా గోదావరి బ్యాక్ వాటర్(godavari back water) ప్రభావం, ముంపు గ్రామాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించనున్నట్టు సమాచారం.

cm jagan visit polavaram on 14th july
cm jagan visit polavaram on 14th july
author img

By

Published : Jul 10, 2021, 12:41 PM IST

Updated : Jul 10, 2021, 4:11 PM IST

ఈ నెల 14న సీఎం జగన్ (cm jagan) పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్​తో పాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ పోలవరానికి వెళ్లారు. వర్షాల సీజన్ ప్రారంభం కావటంతో గోదావరి (godavari river)లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 27 మీటర్ల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. దీంతో కాఫర్ డ్యామ్ ఎగువన ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ముంపు గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించే పనులు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో నిర్వాసితుల అంశంపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశమున్నట్టు జలవనరులశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

'అడవితల్లితోనే మా బతుకులు.. లేటరైట్ తవ్వుకుంటామంటే ఎలా?'

Last Updated : Jul 10, 2021, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.