ETV Bharat / state

కరోనా నేపథ్యంలో జిల్లాలో థియేటర్ల మూసివేత - కరోనా కారణంగా రాష్ట్రంలో థియేటర్ల మూసివేత వార్తలు

కరోనా కారణంగా రాష్ట్రంలో థియేటర్లు మూతపడ్డాయి. ఈనెల 31 వరకు పశ్చిమగోదావరి జిల్లాలో థియేటర్లు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

cinema-theaters-close-in-west-godavari
cinema-theaters-close-in-west-godavari
author img

By

Published : Mar 20, 2020, 1:08 PM IST

పశ్చిమగోదావరిలో దియేటర్లు మూసివేసిన యజమానులు

కరోనా కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని సినిమాహాల్స్ మూసివేయాలని థియేటర్ల యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 31 వరకు సినిమా ప్రదర్శనలు ఉండబోవని ప్రకటన బోర్డులు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

నిర్భయ దోషుల ఉరికి ముందు ఆ 8 గంటలు....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.