ETV Bharat / state

శ్రీవాసవి రుషి గోత్ర మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన వార్షికోత్సవం - west godavari district updates

పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీ వాసవి రుషి గోత్ర మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

celebrating the second varsikostavam of the idol at the sri vasavi rushi gotra mandir
శ్రీ వాసవి రుషి గోత్ర మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన ద్వితీయ వార్షికోత్సవం
author img

By

Published : Feb 23, 2021, 4:03 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ శ్రీ వాసవి రుషి గోత్ర మందిరంలో 90 అడుగుల పంచలోహా విగ్రహ ప్రతిష్ఠాపన ద్వితీయ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ద్వాదశ జ్యోతిర్లింగ మందిరం భూమిపూజ, ప్రధాన ద్వారం వద్ద నాలుగు వినాయక విగ్రహాలను అఖిల భారత వాసవి పెనుగొండ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ గోవిందరాజులు ఆవిష్కరించారు.

వాసవి మాత మరకత విగ్రహానికి వజ్ర కవచధారణ, రజత చంద్ర ప్రభావళి సమర్పణ, సహస్ర గళార్చన కనువిందుగా నిర్వహించారు. హోమం, పూర్ణాహుతి, వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఇదీ చదవండి

భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.