పశ్చిమ గోదావరి జిల్లాలో వినాయక నిమజ్జనం సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెంలోని ఏలూరు కాల్వలో.. వినాయక నిమజ్జనానికి వెళ్లిన బాలుడు.. ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. వినాయక నిమజ్జనానికి తన తల్లితో కలిసి వెళ్లాడు. జిష్ణు కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: accident: వాళ్ల సరదాగా కొండపల్లి ఖిల్లా ప్రయాణం.. విషాదంగా ముగిసింది