ETV Bharat / state

'ఆయనకు కేంద్రంతో ఎలా ఉండాలో తెలియదు' - west godavari

సభ్యత్వ నమోదును పరిశీలించడానికి భాజపా సీనియర్ నాయకుడు కృష్ణంరాజు భీమవరంలో పర్యటించారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీరును తప్పుబట్టారు.

భీమవరంలో సభ్యత్వ నమోదు
author img

By

Published : Jul 28, 2019, 6:11 PM IST

భీమవరంలో సభ్యత్వ నమోదు

పశ్చిమ గోదావరి జిల్లాలో.. భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం సంఘటన్ పర్వ్​కు.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణంరాజు హాజరయ్యారు. భీమవరంలో సభ్యత్వ నమోదు తీరును పరిశీలించారు. ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరేందుకు చాలామంది నాయకులు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. జిల్లాలో రెండు లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు.. ఓ ముఖ్యమంత్రిగా కేంద్రంతో ఎలా వ్యవహరించాలో తెలియదని కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తెలుగు వారందరికీ న్యాయం జరిగేలా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు నడుచుకోవాలని సూచించారు.

ఇదీ చందవండి:గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం: వెంకయ్యనాయుడు

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ ర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు లో మహంకాళి అమ్మవారి దేవస్థానంలో రంగిశెట్టి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బోనాల మహోత్సవం రంగి శెట్టి పౌండేషన్ వారు గత నాలుగు సంవత్సరాల నుంచి బోనాల మహోత్సవం ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ రోజు 500 మహిళల చేత బోనాల కార్యక్రమం ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి మహిళకి పూజ సామాగ్రి పొంగల్ సామాగ్రి ఉచితంగా అందజేశారు మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఇలా బోనాలు పెట్టుకోవాలంటే మన తెలంగాణ ప్రాంతానికి పోవాలని అలాంటిది మన ఏరియాలో వారు నిర్వహించడం బాగుందని అమ్మవారు అందరిని ఆశీర్వదించాలని పంటలు బాగా పండాలని రైతులు ప్రజల అందరూ బాగుండాలని ఆ దేవతని మేము కోరుకుంటున్నామని అన్నారు గంగిశెట్టి ఫౌండేషన్ వారు గత రెండు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారని ఇది వందో ఆదివారం అవడం వల్ల ఈరోజు 5 వేల మందికి అన్నదానం కార్యక్రమం చేస్తున్నామని అన్నారు బైట్ రంగిశెట్టి రమేష్ రంగిశెట్టి పౌండేషన్ ప్రధాన కార్యదర్శ బైట్ జొన్నకూటి సూర్యప్రకాశరావు కార్యనిర్వహణ అధికారి బైట్ తారక నాథ్ ఆలయ ప్రధాన అర్చకులు మరియు మహిళలు బైట్స్

Conclusion:గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు ఘనంగా జరిగిన బోనాల మహోత్సవం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.