పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామక్షేత్రంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి ఆలయానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహాశివరాత్రి సందర్భంగా అర్థరాత్రి 2:30 గంటలకే ఆలయతలుపులు తెరిచారు. సోమేశ్వరస్వామి భక్తులకు గోధుమవర్ణంలో దర్శనమిస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు .
ఇవి కూడా చదవండి...