ETV Bharat / state

భారత్ బంద్ : జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు - సీఏఏ, ఎన్నార్సీ చట్టం

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు, జంగారెడ్డిగూడెం, ఏలూరులో ఉద్యోగ, రైతు, కార్మిక సంఘాలు కదం తొక్కాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు... నిరసనగా ధర్నాలు నిర్వహించారు.

bharat bandh at west godavari district
భారత్ బంద్​లో భాగంగా పశ్చిమగోదావరిలో ధర్నాలు
author img

By

Published : Jan 8, 2020, 10:22 PM IST

Updated : Jan 8, 2020, 11:54 PM IST

భారత్ బంద్​లో భాగంగా పశ్చిమగోదావరిలో ధర్నాలు
కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ పశ్చిమగోదావరి జిల్లాలో భారత్ బంద్ ప్రశాంతంగా సాగింది. వామపక్ష, కార్మిక, ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. జిల్లాలోని తణుకు పట్టణ ప్రధాన రహదారుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక చట్టాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

జంగారెడ్డిగూడెంలో

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని రైతు సంఘాల నేతలు విమర్శించారు. బోసుబొమ్మ కూడలిలో కూరగాయలు పారబోసి రైతులు నిరసన వ్యక్తం చేశారు.

ఏలూరులో

ఏలూరులో వామపక్ష, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు కదంతొక్కారు. భారీగా నిరసన ప్రదర్శన చేపట్టారు. భాజపా పాలనలో రైతులు కష్టాలపాలవుతున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి: రాజధానిని కొనసాగించాలని... పాలకొల్లు ఎమ్మెల్యే నిరాహార దీక్ష

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్: 93944 50286, 9493337409
తేదీ:08.01.2020
ఐటమ్:తణుకులో కార్మికుల ర్యాలీ
AP_TPG_11_08_TANUKU_KAARMIKA_SANGHAALA_RYALEE_AV_AP10092
( ) దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉద్యోగ కార్మిక సంఘాలు కదం తొక్కాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించాయి.

Body:వామపక్షాల అనుబంధ కార్మిక సంఘాలు వివిధ ఉద్యోగ సంఘాలు కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణ ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించి ప్రధాన మంత్రి మోడీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 44 కార్మిక చట్టాలను కోట్లుగా కుదించడం 60 రోజులు సమ్మె నోటీసు ఇవ్వాలని, పద్నాలుగు రోజుల్లోపు సమ్మె చేయరాదని చేసిన మార్పుల పట్ల కార్మికులు ఆక్షేపణ వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు తప్ప, కార్మికులకు సంబంధించి కల్పించవలసిన సదుపాయాలపై చట్టంలో మార్పులు చేయలేదని పేర్కొన్నారు. నెలకు కనీసం 21 వేల రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Conclusion:కార్మికుల వేతనాలు పని పరిస్థితులు సామాజిక భద్రత కోసం సమగ్ర చట్టం చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి 200 రోజులు పని కల్పించాలని కోరారు.
Last Updated : Jan 8, 2020, 11:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.