ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో బ్యాంక్ మేనేజర్ మృతి - bank manager died in road accident

ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కైకరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని ఓ బ్యాంకు మేనేజర్ గా గుర్తించారు.

bank manager died in road accident in kaikaram west godavari district

author img

By

Published : Jul 24, 2021, 9:02 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బ్యాంకు మేనేజర్ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. నీలకంఠ పవన్ సాయి అనే వ్యక్తి.. హైదరాబాద్​ కోఠిలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్​గా పనిచేశారు. ప్రగతి నగర్​లో నివాసముంటున్నారు. తన ఇద్దరు కుమారులతో ఆయన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం బయలు దేరారు.

తెల్లవారుజామున 5 గంటల సమయంలో కైకరం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ పక్కన కూర్చున్న పవన్ సాయి అక్కడికక్కడే మృతి చెందగా.. వెనుక సీట్లో కూర్చున్న ఆయన కుమారులు గాయపడ్డారు. కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.

ఇదీ చదవండి:

schools reopen: ఆగస్టు 16 నుంచి బడులు... అంగన్‌వాడీల నుంచే ఆంగ్ల మాధ్యమం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.