ETV Bharat / state

ఆసుపత్రికి వెళ్లేందుకూ...ప్రత్యేక చర్యలు - పశ్చిమగోదావరి జిల్లా పోలవరం

వరద బాధితులను ఆదుకోవటంలో పోలీసులు ప్రత్కేక చర్యలు చేపట్టారు. ఆసుపత్రికి వెళ్లే వారికి మోటార్ అంబులెన్స్​ను ఏర్పాటు చేశారు.

ఆసుపత్రికి వెళ్లేందుకూ...ప్రత్యేక చర్యలు
author img

By

Published : Aug 4, 2019, 1:32 AM IST

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి ప్రవాహం పెరుగుతుంది. పోలవరం మండలంలోని పలు గ్రామాలకు...4 రోజులుగా విద్యుత్ సదుపాయం లేక ప్రజలు బిక్కు, బిక్కు మంటూ గడుపుతున్నారు. పోలవరం సీఐ నవీన్ మూర్తి ప్రత్యేక బోట్​లో కొత్తూరు వరకూ వెళ్లి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఆసుపత్రికి వెళ్ళేవారిని ప్రత్యేక మోటార్ అంబులెన్స్​లో తరలించాలని సూచించారు.

ఆసుపత్రికి వెళ్లేందుకూ...ప్రత్యేక చర్యలు

ఇదీ చూడండి: "స్పిల్​వే ద్వారా గోదారిలోకి నీరు...ముప్పు తప్పే అవకాశం"

Intro:పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద కారు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన ఆంధ్ర ప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ జోనల్ మేనేజర్ జెమినిగాని సుధా రత్నాకర్ (56) మృతి చెందారు. ఈయన భార్య భాగ్యలక్ష్మి మనవరాలు వరసైన మయూరి పల్లవి, హాలీవుడ్ డ్రైవర్ ధర్మవరపు వెంకటరమణ గాయపడ్డారు. నెల్లూరులోని ఆంధ్ర ప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ జోనల్ మేనేజర్ దా పనిచేస్తున్న సుధా రత్నకర్ ఆరు నెలల క్రితం రాజమహేంద్రవరానికి బదిలీ అయ్యారు. భార్య భాగ్యలక్ష్మి హోమియోపతి వైద్యురాలు గా పని చేస్తున్నారు. శనివారం సుధా రత్నాకర్, భాగ్యలక్ష్మి, మయూరి పల్లవిలు కారులో రాజమహేంద్రవరం నుంచి వారి స్వగ్రామమైన కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర కాటూరు కారులో బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు బాదంపూడి గాని దత్త ఆశ్రమం వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి రహదారి వెంబడి ఉన్న సిమెంట్ బొమ్మలు ఢీకొని దూసుకుపోయింది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు హై వే అంబులెన్స్ వాహనంలో తాడేపల్లిగూడెంలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

Body:ఉంగుటూరు

Conclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.