ETV Bharat / state

ఆశీర్వాదం తీసుకుని.. అనిత ఎన్నికల ప్రచారం - mla

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి వంగలపూడి అనిత.. ఎన్నికల ప్రచారం చేశారు.

వంగలపూడి అనిత
author img

By

Published : Mar 19, 2019, 1:50 PM IST

మీడియాతో వంగలపూడి అనిత
తెదేపా అధినేత చంద్రబాబు మళ్లీముఖ్యమంత్రి కావాలన్నదే లక్ష్యమని తెదేపా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అభ్యర్థి వంగలపూడి అనిత చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ దిశగా కృషి చేయాలని అనిత కోరారు. 30 సంవత్సరాలుగా స్థానిక తెదేపా నాయకులు మద్దుల కృష్ణారావు దంపతుల ఆశీర్వాదం తీసుకుని ప్రచారం ప్రారంభించడం.. నియోజకవర్గంలో ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇప్పుడూ అదే పద్ధతిని అనిత పాటించారు. వారితో అక్షింతలు వేయించుకొని పసుపు కుంకుమ అందుకొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

Intro:ap_atp_61_18_ycp_usha_campaine_avb_c11
~~~~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసిపి అభ్యర్థి కె.వి ఉషశ్రీ చరణ్ ప్రచారంలో దూసుకుపోతోంది తాజాగా పక్క నియోజకవర్గ కేంద్రమైన రాయదుర్గంలో లో లో జగన్ బహిరంగ సభ నిర్వహించి జిల్లాలోని పలువురు అభ్యర్థులు ప్రజలకు పరిచయం చేసిన నేపథ్యంలో కళ్యాణదుర్గం లోని పలు గ్రామాల్లో ఉషశ్రీ వైసీపీ తరుపున ప్రచారంలో దూసుకెళుతోంది ఇప్పటికే ఐదు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం దాదాపు పూర్తిగా మరో విడత ప్రచారానికి ఆమె శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా పలువురు సీనియర్ నాయకులను విస్మరిస్తోందని ఆరోపణలు విషయం ఆమెను ప్రశ్నించగా ప్రచారంలో అందరు పాల్గొంటున్నారని అందర్నీ కలుపుతున్నారని జగన్ నవరత్నాలు విస్తృతంగా ప్రచారం చేస్తూ తాను ప్రచారం నిర్వహిస్తున్నట్లు వివరించారు

Body:రామకృష్ణ కళ్యాణదుర్గం

Conclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.