ETV Bharat / state

తణుకులో పంచలోహ విగ్రహం అపహరణ

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసవీ ఆలయంలో అడుగున్నర ఎత్తుగల పంచలోహ విగ్రహన్ని దుండగలు చోరీ చేశారు. ఆలయం నిర్మాణంలో ఉన్నందున తలుపులు ఏర్పాటు చేయకపోవటంతో అపహరణ జరగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

పంచలోహ విగ్రహం చోరీ
author img

By

Published : Aug 25, 2019, 10:26 AM IST

పంచలోహ విగ్రహం చోరీ

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని వాసవీ ఆలయంలో పంచలోహ విగ్రహం చోరీకి గురైంది. నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో 90అడుగుల ఎత్తున ఉన్న కన్యకాపరమేశ్వరి పంచలోహ విగ్రహం వద్ద ఉన్న అడుగున్నర మరఖాత విగ్రహాన్ని దుండగులు దొంగిలించారు. ఆలయం నిర్మాణంలో ఉన్నందున తలపులు, కిటికీలు ఏర్పాటు చేయకపోవటంతో దుండగలు విగ్రహన్ని చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీచదవండి

20ఏళ్ల క్రితం కిడ్నాప్...సినీ ఫక్కీలో బయటపడ్డ వైనం

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలక సంఘం 21 వ వార్డు వెంగళరావు కాలనీ లో ఆదివారం శ్రీరామ నవమి సందర్బంగా శ్రీ సీతారామ కల్యాణo వేదపండితులు ఘనంగా నిర్వహించారు.అదే విధంగా సామూహిక కుంకుమ పూజలు చేపట్టారు.వేదపండితులు రాజేష్ శర్మ,కిషోర్ శర్మ లు వేద మంత్రలతో కల్యాణం చేపట్టారు.ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ రెడ్డి గౌరి భకుతులు పాలుగున్నారు.8008574248.

Body:సీతారామ కల్యాణం

Conclusion:8008574248
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.