పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.1.45కోట్లు వచ్చినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. భక్తులు కానుకల రూపంలో అందించిన మొత్తాన్ని ఆలయ అధికారులు లెక్కించి, వివరాలు చెప్పారు.
23 రోజుల్లో రూ.1,45,42,301 నగదు, 5 కేజీల 228 గ్రాములు వెండి, 250 గ్రాములు బంగారం వచ్చినట్లు వెల్లడించారు. పాత నోట్ల రూపంలో రూ.1.75 లక్షలు, కొంత విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు వివరించారు.
ఇదీ చదవండి: