విజయనగరం వైకాపా శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని...వైకాపా నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛంద రక్తదాన శిబిరం, ఉచిత మెగా వైద్య శిబిరం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ రాజకీయ నాయకులు పెనుమత్స సాంబశివరాజు ప్రారంభించారు. స్వామి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేకును స్వామి తండ్రి సన్యాసి రాజు కట్ చేశారు.
ఇవి చదవండి...ఏపీపీఎస్సీ ఉదాసీతన... అభ్యర్థుల్లో ఆందోళన