అందరికి ఆమోదయోగ్యమైన ప్రణాళికనే మేనిఫెస్టోలో పొందుపరుస్తామని వైకాపా నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు.పార్టీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల విజయనగరం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీకి బొత్స సత్యనారాయణతోపాటు 14 నియోజకవర్గాలకు చెందిన వైకాపా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సీటు ఆశిస్తున్ననేతలు, కార్యకర్తలు,పాల్గొన్నారు.
మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు.బాక్సైట్ తవ్వకాలు, అటవీ హక్కుల చట్టం, ఇంజినీరింగ్ కళాశాలలోనే పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు, విద్య, వైద్య పరమైన అంశాలకు సంబంధించిన సమస్యలు కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్టు బొత్స తెలిపారు.
'పాదయాత్ర హామీలే..మేనిఫెస్టో' - జగన్ పాదయాత్ర
జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను పరిగణనలోకి తీసుకుని మేనిఫెస్టో రూపొందిస్తామని వైకాపా నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయనగరం నేతలతో సమావేశమైంది.
అందరికి ఆమోదయోగ్యమైన ప్రణాళికనే మేనిఫెస్టోలో పొందుపరుస్తామని వైకాపా నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు.పార్టీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల విజయనగరం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీకి బొత్స సత్యనారాయణతోపాటు 14 నియోజకవర్గాలకు చెందిన వైకాపా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సీటు ఆశిస్తున్ననేతలు, కార్యకర్తలు,పాల్గొన్నారు.
మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు.బాక్సైట్ తవ్వకాలు, అటవీ హక్కుల చట్టం, ఇంజినీరింగ్ కళాశాలలోనే పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు, విద్య, వైద్య పరమైన అంశాలకు సంబంధించిన సమస్యలు కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్టు బొత్స తెలిపారు.
Agartala (Tripura), Mar 03 (ANI): Union Petroleum and Natural Gas Minister Dharmendra Pradhan inaugurated several Oiland Gas projects in Tripura on Friday. Pradhan said, "ONGC Tripura Asset today recorded the highest ever production of 4.96 MMSCMD gas in a day. Our target is to take it to 10 MMSCMD per day. ONGC is working to bridge the gap between gas demandand supply in Tripura. The aim is to create a Gas based economy in the state.