ETV Bharat / state

మద్యం దుకాణాలు వెంటనే మూసేయాలంటూ మహిళల ధర్నా - గర్భం గ్రామంలో మద్యం దుకాణాలు

విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం గర్భం గ్రామంలో మహిళలు ధర్నా చేశారు. మద్యం దుకాణాలు వెంటనే మూసేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు.

womens protest at gharbham in vizianagaram district
గర్భం గ్రామంలో మహిళల ధర్నా
author img

By

Published : Jun 20, 2020, 10:07 AM IST

విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం గర్భం గ్రామంలో మహిళలు ధర్నా చేశారు. మద్యం దుకాణాలు మూసేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. గర్భం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో బుదరవలసలో కరోనా సోకిన వ్యక్తులు ఉన్నారు.

అక్కడి నుంచి గ్రామస్థులు వచ్చి ఈ గ్రామంలోని దుకాణంలో మద్యం కొంటున్నారు. వాళ్ల ద్వారా కరోనా వ్యాధి తమ గ్రామంలో ఉన్న వారికి సోకుతుందేమోనని భయంతో ఆందోళన చేశారు. వెంటనే అమ్మకాలు నిలిపేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

సూర్య గ్రహణం కారణంగా ఆదివారం శ్రీవారి దర్శనం రద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.