విజయనగరం జిల్లా సాలూరు పెద్దవిధిలో వడ దెబ్బతో పిన్నింటి రాజేశ్వరి (36)అనే మహిళ మృతి చెందింది. మృతురాలికి భర్త ఈశ్వరరావు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరి వడదెబ్బకు గురై మృతిచెందినట్లు ఆమె భర్త తెలిపారు.
వడదెబ్బతో మహిళ మృతి - vizinagaram dst women died news
రాష్ట్రంలో రెండు రోజుల నుంచి భానుడు భగభగమంటున్నాడు. సూర్యుడి వేడి దెబ్బకు మూగజీవుల నుంచి మానవుల వరకూ అంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విజయనగరం జిల్లా సాలూరులో మహిళ వడదెబ్బతో చనిపోయింది.
women died in vizianangaram dst due to sunstroke