విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో రెవిన్యూ సిబ్బంది పట్టణంలోని అన్ని వాణిజ్య వర్తక సంఘ యజమానులతో సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రేపటి నుంచి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే వ్యాపార కార్యకలాపాలు ముగించుకోవాలని యజమానులు స్వచ్చందంగా నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చూడండి : 'రసాయన పరిశ్రమలపై నిఘా లేకే ప్రమాదాలు జరుగుతున్నాయి'