ETV Bharat / state

'వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలి' - విజయనగరం నేటి వార్తలు

విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో షాపింగ్ మాల్స్​ను జిల్లా ఎస్పీ సందర్శించారు. వైరస్ సోకకుండా జాగ్రత్త చర్యలు పాటించాలని దుకాణాదారులకు, ప్రజలకు సూచించారు.

Vizianagaram SP visited shopping malls in Vizianagaram
'వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలి'
author img

By

Published : Jun 14, 2020, 6:00 PM IST

విజయనగరంలోని వస్త్ర, వ్యాపార దుకాణాలను జిల్లా ఎస్పీ బి.రాజకుమారి సందర్శించారు. షాపింగ్​కు వచ్చే వారి కోసం చేసిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలను మాల్స్​లోకి అనుమతించాలని, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని ఆదేశించారు. దుకాణాలకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.

ఇదీచదవండి.

'జగన్ తలుచుకుంటే తెదేపా ఖాళీ అవుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.