ETV Bharat / state

'గడిగెడ ప్రాజెక్టును సందర్శించిన పురపాలక బృందం' - గడిగెడ ప్రాజెక్ట్

విజయనగరం పట్టణ వాసుల దాహార్తికి కొంత మేర ఉపశమనం కలిగించనున్నగడిగెడ్డ ప్రాజెక్టు పనులను పురపాలక సంఘం ఛైర్మన్... కౌన్సిల్ సభ్యులు పరిశీలించారు.

'గడిగెడ ప్రాజెక్టును సందర్శించిన పురపాలక బృందం'
author img

By

Published : May 17, 2019, 7:23 PM IST

'గడిగెడ ప్రాజెక్టును సందర్శించిన పురపాలక బృందం'

విజయనగరం జిల్లా గుర్లలోని గడిగెడ్డ ప్రాజెక్టును పురపాలక సంఘం చైర్మన్ రామకృష్ణ సందర్శించారు. సుమారు 25 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను... చైర్మన్ తో పాటు కౌన్సిల్ సభ్యులు పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్​తో నగరం ప్రజలకు 12టీఎంసీల నీటిని అందించనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ తెలిపారు.

ఏంటీ ఈ ప్రాజెక్ట్...?
తోటపల్లి ప్రాజెక్టు నీటిని.. కాలువల ద్వారా గడిగెడ్డ వరకు తీసుకువస్తారు. అక్కడి నుంచి పైపులు ద్వారా విజయనగరం పట్టణ ప్రజలకు త్రాగునీరు ను అందిస్తారు. ఈ ప్రాజెక్ట్ వల్ల విజయనగరం ప్రజల తాగునీటికి ఎద్దడి నుంచి కొంత వరకూ ఉపశమనం కలగనుంది.

ఇవీ చూడండి-తెదేపా ఫిర్యాదుపై సీఎస్ స్పందన.. సీఈవోకు నోట్

Intro:Ap_Nlr_02_17_Vichaaranaku_Raani_Simhapuri_Kiran_Avb_C1

అవయవ దానంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూరు సింహపురి హాస్పిటల్ యాజమాన్యం విచారణకు హాజరు కాలేదు. ఈనెల 1వ తేదీన సింహపురి యాజమాన్యానికి వైద్య శాఖ అధికారులు నోటీసు జారీ చేశారు. ఈ నోటీసుపై ఈనెల 17వ తేదీన ఫాం 8 కింద విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు. ఉదయం పదిన్నర నుంచి జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో అధికారులు వేచి ఉన్న మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎవరు విచారణకు హాజరు కాలేదు. దీంతో తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తామని డి.ఎం.హెచ్.ఓ. వరసుందరం తెలిపారు.
బైట్: వరసుందరం, డిఎంహెచ్ఓ, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.