ETV Bharat / state

విజయనగరంలో జోరుగా ప్రచారాలు - MP

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారాలు చేశారు. ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను కోరారు.

విజయనగరంలో జోరుగా ప్రచారాలు
author img

By

Published : Mar 24, 2019, 8:32 PM IST

విజయనగరంలో జోరుగా ప్రచారాలు
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి జరడా, ఊసకొండ, ఒబ్బంగి, నీలకంఠపురం, మర్రిపల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచారం చేశారు.

విజయనగరం లోక్​సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిబెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్ధి కోలగట్ల వీరభద్ర స్వామి ఇరువురు కలసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పెద్దఎత్తున వైకాపా స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లారు.ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

చీపురుపల్లి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి నాగార్జున ఎన్నికల ప్రచారం చేశారు. వీరి సమక్షంలో గదబవలస పంచాయతీ నుంచి ఇద్దరు వార్డు మెంబర్లతో సహ 5 కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం గూటికి చేరాయి.

పార్వతీపురం లైన్స్ కల్యాణమండపంలో తెదేపా నాయకులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పట్టణంలోని వ్యాపారులు, విద్యావేత్తలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు కిషోర్ చంద్రదేవ్, పార్వతీపురం నియోజకవర్గ అభ్యర్థి పాల్గొన్నారు. తెదేపా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఓటును సైకిల్ గుర్తుకే వేసి గెలిపించాలని కోరారు.

సాలూరు నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ పి భంజ్ దేవ్ ఎన్నికల ప్రచారం చేశారు. తెదేపా అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

ఇవి చదవండి

విజయనగరంలో విజయం ఎవరిది..?

Gorakhpur (UP), Mar 21 (ANI): Soon after Samajwadi Party leader Ram Gopal Yadav made a controversial statement alleging the February 14 terror attack on a CRPF convoy in Jammu and Kashmir's Pulwama was a 'conspiracy' hatched to fetch votes, Uttar Pradesh Chief Minister slammed him for his statement. CM Adityanath said, "Ram Gopal Yadav's statement is a scandalous quote of poor politics. He must seek forgiveness of the public for raising questions on the martyrdom of our CRPF soldiers and to breathe morale of the country men."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.