వినూత్నంగా వినాయక నిమజ్జనం
పార్వతీపుత్రునికి అగ్నిమాపక యంత్రంతో నిమజ్జనం - idol
విజయనగరంలో వినూత్నంగా వినాయక నిమజ్జనం నిర్వహించారు. అగ్నిమాపక యంత్రం సాయంతో విగ్రహాన్ని ప్రతిష్ఠంచిన చోటే నిమజ్జనం చేశారు.

వినాయకుడు
వినూత్నంగా వినాయక నిమజ్జనం
Intro:చిత్తూరు జిల్లాలోని పుటలపట్టు-నాయుడుపేట జాతీయరహదారిపై రోడ్డుప్రమాదం.Body:Ap_tpt_36_12_roadu_pramadam_av_ap10100
చంద్రగిరి మండలం లోని పుటలపట్టు-నాయుడు పేట జాతీయరహదారిపై కాసిపెంట్ల కొత్తఇండ్లవద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో-కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఈసంఘటన సంభవించింది.టెంపోలో ఉన్న ఇద్దరు మృత్యువాత పడగా,మరో ఆరు గురికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.

Last Updated : Sep 12, 2019, 9:27 AM IST