విజయనగరంలో జరుగుతున్న ఎన్నికలను కలెక్టర్ హరి జవహర్ లాల్ పర్యవేక్షించారు. 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మృతి చెందటంతో ఇక్కడ ఎన్నిక..వాయిదా పడిందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ జరుగుతున్న తీరుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏర్పాట్లపై వృద్ధ ఓటర్లతో చర్చించారు. ఈ రోజు జరుగుతున్న పోలింగ్లో ఓటర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలియజేశారు.
ఇదీ చదవండీ.. 'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదు'